Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్: కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్​ గాంధీ నేడు(మంగళవారం) రాష్ట్రానికి రానున్నారు. సాయంత్ర 5 గంటలకు హైదరాబాద్​ చేరుకొని, అటు నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్​ల్​ వరంగల్​ బయలుదేరుతారు. అక్కడ జరిగే ఓ ప్రైవేట్​ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు చెన్నై బయలుదేరి వెళ్తారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Holi | హోలీ వేడుకలపై ఆంక్షలు