Advertisement
అక్షరటుడే, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయ్యింది. నేడు సాయంత్రం ఆయన రాష్ట్రానికి చేరుకుని.. వరంగల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలో సమావేశం కావాల్సి ఉంది. కానీ పార్లమెంట్ సమావేశాల కారణంగా పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
Advertisement