అక్షరటుడే, వెబ్‌డెస్క్: earthquake : దక్షిణ అమెరికాలోని శాంటియాగో(Santiago)లో భారీ భూకంపం సంభవించింది. ఆ వెంటనే మరో చిన్న భూకంపం ఏర్పడింది. స్థానిక కాలమానం ప్రకారం మొదట రాత్రి 10:38 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో మొదట ఒక భూకంపం ఏర్పడింది. రెండు నిమిషాల తర్వాత 2.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే(US Geological Survey) ప్రకటించింది.
శాన్ డియాగో కౌంటీకి ఈశాన్యంగా 1.86 పాయింట్ల వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రారంభ భూకంపం తర్వాత వెంటనే కనీసం ఏడు సార్లు భూమి కంపించినట్లు చెబుతున్నారు. ఆరెంజ్ కౌంటీ, టెమెకులా, ఇన్‌ల్యాండ్ ఎంపైర్‌లలో భూకంపం ప్రభావం కనిపించింది.