Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలోని గిరిజనులు సేవాలాల్ జయంతి శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బంజారా సేవా సంఘం భవనంలో సేవాలాల్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా సంఘం మండల అధ్యక్షుడు లింబేష్ నాయక్, గణేష్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు.
Advertisement