Drunk and Drive | డ్రంకన్​ డ్రైవ్​లో ఏడుగురికి జైలుశిక్ష

Drunk and Drive | డ్రంకన్​ డ్రైవ్​లో ఏడుగురికి జైలుశిక్ష
Drunk and Drive | డ్రంకన్​ డ్రైవ్​లో ఏడుగురికి జైలుశిక్ష

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ:Drunk and Drive | నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఏడుగురికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం(nizamabad Court) తీర్పునిచ్చింది.

Advertisement

ట్రాఫిక్​ ఏసీపీ నారాయణ(Traffic ACP Narayana) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో తనిఖీలు చేస్తుండగా.. పలువురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారికి కౌన్సెలింగ్​(Councelling) నిర్వహించిన అనంతరం సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్(Second Class Magistrate nizamabad)​ ఎదుట హాజరు పర్చారు. ఏడుగురికి రెండురోజుల చొప్పున జైలు శిక్ష విధించారని.. మరో ఐదుగురికి రూ. 8,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ట్రాఫిక్​ ఏసీపీ తెలిపారు. తనిఖీల్లో ట్రాఫిక్​ సీఐ ప్రసాద్​, ఎస్ఐ సుమన్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Drunk and Drive | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలు