Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: కుంభమేళాకు ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు తరలివెళ్లారు. ఈ మేరకు శుక్రవారం ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లారు. న్యాయవాదులు కృష్ణ పండిత్, జగదీష్, సురేష్ కుమార్, గంగాధర్, రాజేశ్వర్, మురళీధర్, విప్లవ్, అమితాబ్, సుదర్శన్, వెంకట్రావు, కీర్తిసాగర్, మధుసూదన్, గణేష్, అనిల్, ఆనంద్, అరుణ్ కుమార్, తదితరులు ఉన్నారు.
Advertisement