Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad | డ్రంకన్ డ్రైవ్ కేసులో పలువురికి జైలుశిక్ష పడింది. ఏసీపీ రాజా వెంకట్రెడ్డి(Acp Raja venkat Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకన్ డ్రైవ్(drunken drive chekings) తనిఖీలు చేపట్టారు. ఇందులో పట్టుబడిన 43 మందిపై కేసు నమోదు చేశారు. కౌన్సెలింగ్ అనంతరం మంగళవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపర్చారు. వీరిలో 9 మందికి జైలు శిక్ష, మిగితా 33 మందికి జరిమానా విధించారు.
Advertisement