అక్షరటుడే, బోధన్: Bodhan Former MLA | బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను Former Bodhan MLA Shakeel రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరామర్శించారు. షకీల్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ Shabbir Ali ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement