Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ప్రముఖ రచయిత్రి ఆశ్లీ సెయింట్ క్లెయిర్ ‘ఎక్స్​’లో సంచలన పోస్ట్ పెట్టారు. “నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్” అని పేర్కొన్నారు. ‘ఐదు నెలల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చాను.. ఆ చిన్నారికి తండ్రి మస్క్ అంటూ క్లైయిర్ వెల్లడించారు. మా బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదు’ అని ట్వీట్​లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్​ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Cyber Attack | 'ఎక్స్‌'పై సైబర్ అటాక్​ జరిగిందా.. మస్క్​ ఏమన్నారంటే?