అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి సమాచారాన్ని తెలిస్తే పోలీసులకు అందజేయాలని ఎస్‌హెచ్‌వో రఘుపతి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో బైక్ చోరీకి గురైందన్నారు. వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించి, నిందితుడి ఫొటోను గుర్తించామని వివరాలు తెలిస్తే పోలీసులను సమాచారం ఇవ్వాలని కోరారు.
Advertisement
Advertisement