అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ వన్‌టౌన్ పోలీస్టేషన్ ఫరిధిలో మొబైల్ పోగొట్టుకున్న బాధితులకు శనివారం తిరిగి అప్పగించామని ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ట్రేస్ చేసి రూ. రెండు లక్షల విలువ గల 20 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. రద్దీ ప్రాంతాల్లో చోరీలు జరిగే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Advertisement
Advertisement