Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: మండలంలోని అంకాపూర్ గ్రామంలో సంపంగి నర్సయ్య (41) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించామన్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Advertisement