అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hero Vijay | తమిళ హీరో, టీవీకే tvk పార్టీ అధినేత విజయ్‌కు vijay ఆలిండియా ముస్లిం జమాత్ AIMJ షాక్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది. ముస్లింల కార్యక్రమాలకు విజయ్‌ని పిలవకూడదని అందులో పేర్కొంది. ఆయన సినిమాల్లో ముస్లింలను తీవ్రవాదులుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ కార్యక్రమాల్లో ముస్లింలు పాల్గొనవద్దని సూచించింది.
Advertisement
Advertisement