అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Metro | హైదరాబాద్ మెట్రోలో hyderabad metro నిత్యం వేలాది ప్రయాణిస్తుంటారు. మహానగరంలో ట్రాఫిక్ తిప్పలు traffic jams తప్పించుకోవడానిక ప్రజలు మెట్రోను Metro ఆశ్రయిస్తుంటారు. అయితే మెట్రో నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ L&T company ప్రయాణికులకు షాక్ ఇవ్వనుంది. తీవ్ర నష్టాల్లో deep losses ఉన్న సంస్థ త్వరలో ఛార్జీలు metro charges పెంచాలని భావిస్తోంది. దీంతో త్వరలో రేట్లు Rates పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Hyderabad Metro | భారీ నష్టాల్లో మెట్రో సంస్థ
హైదరాబాద్లో 2017 నుంచి దశల వారీగా మెట్రో సేవలు Metro services అందుబాటులోకి వచ్చాయి. దీంతో నిత్యం వేలాది మంది అందులో ప్రయాణిస్తున్నారు travel. అయితే కోవిడ్ తర్వాత after Covid తాము తీవ్రంగా నష్టపోయినట్లు ఎల్ అండ్ టీ సంస్థ తెలిపింది. మెట్రో నష్టాలు రూ.6,500 కోట్లకు చేరాయని సంస్థ పేర్కొంది. మాల్స్ అద్దె, యాడ్స్ malls and ads ద్వారా నష్టాలను భర్తీ చేయాలని చూసినా.. భరించలేని స్థాయికి నష్టాలు చేరుకున్నాయని తెలిపింది.
Hyderabad Metro | గతంలోనే విజ్ఞప్తి..
మెట్రోరైలు ఛార్జీలను పెంచాలని ఎల్ అండ్ టీ మెట్రో L&T Metro 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం BRS government దీని కోసం కమిటీ వేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం Central Government నియమించిన కమిటీ ప్రయాణికుల passengers అభ్యంతరాలను పరిశీలించి రేట్లు పెంచాలని సూచించింది. అయితే అప్పటి ప్రభుత్వం దానికి ఒప్పుకోకపోవడంతో ఛార్జీల పెంపు వాయిదా పడింది.
Hyderabad Metro | బెంగళూరులో భారీగా పెంపు
ఇటీవల బెంగళూరులో మెట్రో Bengaluru Metro ఛార్జీలు 44 శాతం పెంచారు. దీంతో తమ నష్టాలు సైతం పెరుగుతుండటంతో హైదరాబాద్ మెట్రో Hyderabad Metro సైతం ఛార్జీల పెంపునకు సిద్ధపడింది. ప్రస్తుతం మెట్రోలో కనిష్ట టికెట్ ధర minimum ticket price రూ.10, గరిష్ట ఛార్జీ రూ.60 ఉంది. అయితే రేట్లను ఎప్పటి నుంచి పెంచాలని ఆ సంస్థ ఆలోచిస్తోంది.
నష్టాల సాకుతో ఇప్పటికే మెట్రో రూ.59 హాలిడే సేవర్ కార్డును holiday saver card రద్దు చేసింది. మెట్రో కార్డుపై JMetro card రద్దీవేళల్లో 10 శాతం రాయితీని కూడా ఎత్తివేసింది. దీంతో రేట్ల పెంపుపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే మళ్లీ కమిటీ వేయకుండా గత కమిటీ సిఫార్సుల మేరకు ధరలు పెంచొచ్చని మెట్రో పేర్కొంటోంది. మరి దీనిపై ప్రభుత్వం government ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.