అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న ఏడు ఫోన్లను తిరిగి బాధితులకు అందజేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. గతంలో బాధితులు దరఖాస్తు అందజేయగా వారి ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు చెప్పారు.