కామారెడ్డిలో ఆరుగురు ఎస్సైల బదిలీ

0

అక్షరటుడే, కామారెడ్డి: జిల్లాలోని అరు పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ వోలు బదిలీ అయ్యారు. మద్నూర్ ఎస్సైగా అరుణ్, బిచ్కుంద ఎస్సైగా మోహన్ రెడ్డి, పిట్లం ఎస్సైగా నీరెష్, నిజాంసాగర్ ఎస్సైగా సుధాకర్, బీర్కూర్ ఎస్సైగా రాజశేఖర్, తాడ్వాయి ఎస్సైగా వి.హరీష్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయా స్థానాల్లో పనిచేస్తున్న వారు రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.