Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్:​ కొందరు తనపై దుష్ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు.. కానీ నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను. కాంగ్రెస్‌ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేను. అమలు చేయకపోతే అడిగేది నన్నే..’ అంటూ పేర్కొన్నారు. కానీ తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan | ఎన్ఎస్ఎఫ్ కార్మికుల ముందస్తు అరెస్టు