YellaReddy | దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

YellaReddy | దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
YellaReddy | దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy | పట్టణంలోని దుర్గామాత ఆలయంలో Durgamma Temple శనివారం భక్తులు ప్రత్యేక పూజలు special prayers చేశారు. ఉదయం నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడి పంటలు వర్ధి ల్లాలని మొక్కుకున్నారు. అలాగే రైతులు సాయంత్రం ఎడ్లబండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy Degree College | హాజిపూర్ తండాలో ఎన్ఎస్ఎస్ శిబిరం