Vastu Tips : ప్రతి ఒక్కరి ఇంట్లో సాలె గూడులు పెడుతూ ఉంటాయి.. ఇది శుభమా, ఆశుభమా.. దేనికి సంకేతమో తెలుసా…?

Vastu Tips : ప్రతి ఒక్కరి ఇంట్లో సాలె గూడులు పెడుతూ ఉంటాయి.. ఇది శుభమా, ఆశుభమా.. దేనికి సంకేతమో తెలుసా...?
Vastu Tips : ప్రతి ఒక్కరి ఇంట్లో సాలె గూడులు పెడుతూ ఉంటాయి.. ఇది శుభమా, ఆశుభమా.. దేనికి సంకేతమో తెలుసా...?

అక్షర టుడే, వెబ్ డెస్క్ Vastu Tips : ప్రతి ఒక్కరి ఇంట్లోనూ సాలిపురుగులు సాలె గూడులలాగా ఇంటిని నిర్మించుకుంటాయి. అటువంటి సందర్భంలోనే సాలెగూడులు ఏర్పడతాయి. దీనినే మనం బూజు అంటాం. ప్రతి ఒక్కరూ తమ ఇల్లుని పండగలు వచ్చిన, ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా మొదట ఇంటిని శుభ్రం చేసుకుంటారు. అప్పుడు ఇంటికి ఉన్న ఈ సాలె గూడులను తొలగిస్తూ ఉంటారు. కొందరు ఇంటి మూలాలలో గోడలకి ఉన్న సాలే గోడలను తొలగిస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచిదేనా.. అసలు సాలె గూడులు ఇంట్లో ఉంటే ఏమవుతుంది..

Advertisement
Advertisement

ఇలా మాటిమాటికి సాలె గుడులు ఇంట్లో ఏర్పడుతూ ఉంటే.. అది ఆశుభమా,శుభమా దేనికి సంకేతమో తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో కూడా సుచి, సుభ్రత చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సాలె గూడులో వలలు ఉంటే అది అంత శుభసూచకం కాదని అంటారు. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తులను పెంచి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి. ముఖ్యంగా పడక గదులు, వంటగది, ఆలయ వంటి ప్రదేశాలు శుభ్రత పాటించడం అవసరం. ఇంట్లో శుభ్రత తో సానుకూల శక్తులు పెరుగుతాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రాల ప్రకారం ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రధాన పాత్రను పోషిస్తుంది అని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

ఇంటిని శుభ్రం చేయకుండా మురికిగా ఉంచితే ఆ స్థానంలో ప్రతికూల శక్తులు స్థిరపడతాయని అంటున్నారు. ఇంటి మూలాలలో మూసివేసిన ప్రదేశాలలో,గోడలపైన సాలేగుడు వలలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్లో కొన్ని చోట్ల శుభ్రం చేయడం అంత సులువు కాదు. ఇలాంటి చోట్ల ఎక్కువ రోజులు శుభ్రం చేయకపోయేసరికి సాలె గూడులో విపరీతంగా పెరిగిపోతాయి. మూలాలలో, గోడల చివర్లలో ఉపయోగించని వస్తువుల వెనుక వీటి వలలు కనిపిస్తాయి. ఇంట్లో ఎక్కువగా ఎక్కడ దూళి ఉంటే అక్కడ ఈ సాలె గూడులు కూడా ఎక్కువగానే పెరుగుతాయి.

అసలు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సాలె గూడులో శుభమా, శుభమా : నిజానికి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సాలెగూడు వలలు ఉండడం అశుభంగా పరిగణించారు పండితులు. ఇంటి వాతావరణం అని ప్రతికూలంగా మార్చి మానసిక ఒత్తుడిని పెంచుతుంది. ఇంట్లో శుభ్రత లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. అందుకే ఇంట్లో ఎప్పుడూ శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి.

బెడ్ రూమ్ లో సాలెగూడు వలలు : మీ బెడ్ రూమ్ లో సాలెగూడు వలలు ఉంటే అది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు క‌లిగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ వైవాహిక జీవితం పై ప్రతికూల ప్రభావాలు చూపుతుంది. ఇంకా నిద్ర లోపం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. . ఇంటి మూలాలలో ఎక్కువ రోజులు సాలె గూడూలు ఉంటే ,ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఇంట్లో ఎక్కువ దొంగతనాలు, ఖర్చులు ఎక్కువగా పెరిగిపోవడం, ఆదాయం తగ్గడం డబ్బులు రాబడి నిలిపి వేయబడును, ఇది కుటుంబంలో ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.

. ఇంటి పూజ గదిలో సాలెగూడు వలలు ఉంటే అది దురదృష్టానికి సూచికగా భావిస్తారు. పూజా స్థలము ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. అలా కాకపోతే ఇంట్లో శాంతి భద్రతలు ఆటంకాలు కలుగుతాయి. దేవుడే యొక్క దీవెన మీపై ఉండాలంటే ఆ ప్రదేశం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచాలి. దీపంతో వెలుగులు నింపాలి.

ఇంటి గదిలో సాలెగూడు వ‌ల‌లు ఎక్కువ‌గా ఉంటే కుటుంబ సభ్యుల తరచూ అనారోగ్యాన బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఆహార పదార్థాల పట్లా అజాగ్రత్త పెరిగే అవకాశాలు కూడా ఎక్కువే. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఇంట్లో సాలె గుడివాడలో ఉంటే, అది కుటుంబ సభ్యుల మధ్య ఉధృప్తిను పెంచి చిన్నచిన్న గొడవలు కూడా పెద్దవిగా అవుతాయి. పిల్లలు ఆరోగ్యం పైన దీని ప్రభావం పడి కుటుంబంలో శాంతి తొలుగుతుంది. సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

చీపురుతో ఇల్లు ఊడుస్తున్న ప్రతిసారి మీ ఇంటి గోడల మూలాలపై ఉన్న సాలె గుడులను తొలగిస్తూ ఉండాలి. వారానికి ఒకసారి అయినా ఇంటిలో భూజు తోల‌గిస్తూ ఉంటే మీకు సాలెగూడాల ఏర్పాటు ఉండదు. ఫర్నిచర్ల వెనుక అల్మారులపై భాగంలో కూడా సాలిగూడలో ఎక్కువగా ఉంటుంటాయి. దేవుడుగ‌ది శుభ్రం చేస్తూ ఉంటే మీ మీ ఇంట్లో సానుకూల శక్తులు ప్రవేశించవు. లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలంటే సుచి, సుభ్తత‌ వాస్తు ప్రకారం చాలా అవసరం. సాలె గూడు వలలు ఇంట్లో ఉంటే దరిద్రం. ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి దుమ్ము, దూలి,సాలె గూడుల‌ను తొలగిస్తూ ఉండాలి. అప్పుడే మీకు సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి.

Advertisement