SPORTS MEET | పాలిటెక్నిక్ కళాశాలలో స్పోర్ట్స్ మీట్
SPORTS MEET | పాలిటెక్నిక్ కళాశాలలో స్పోర్ట్స్ మీట్
Advertisement

అక్షరటుడే,కోటగిరి: SPORTS MEET | మండలకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(polytechnic college)లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం క్లస్టర్ ఆఫ్ బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్(sports meet) 2025 నిర్వహిచారు. ఈ సందర్భంగా వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, పరుగు పందెం పోటీలు నిర్వహించారు.

Advertisement

ఈ మేరకు పలువురిని జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్ స్వర్ణ, నెహ్రూ యువ కేంద్ర వలంటీర్ సునీల్ రాథోడ్, కళాశాల స్పోర్ట్స్ ఇన్​ఛార్జి గంగారాం, రమేష్ నాయుడు, సునీల్ రాథోడ్, రజని, గోవింద్, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  YOUTH EXCHANGE | ముగిసిన యువ ఎక్స్చేంజ్