అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IPL | ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. అభిషేక్‌శర్మ(1), నితీశ్‌కుమార్‌రెడ్డి డక్ అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement