అక్షరటుడే, వెబ్ డెస్క్: దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా(పీఆర్వో) ఏ.శ్రీధర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 2011 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ కు చెందిన శ్రీధర్ గతంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పనిచేశారు. ప్రస్తుతం పీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్.రాకేశ్ దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా బదిలీపై వెళ్లారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MMTS expansion | ఆ ప్రాంతాల వారికి శుభవార్త..MMTS విస్తరణకు కేంద్రం ఆమోదం!