అక్షరటుడే, తిరుమల: TTD 2025 జూన్ నెలకి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. భక్తులు బుక్ చేసుకోవడానికి వీలుగా ఉదయం 10 గంటల నుంచి టీటీడీ వెబ్సైట్ లో సేవా టికెట్లు అందుబాటులోకి వచ్చాయి
జూన్ 9 వతేదీ నుంచి 11 తేదీ వరకు శ్రీవారి ఆలయం లో నిర్వచించే వార్షిక జ్యేష్టాభిషేక సేవా టికెట్లు భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి అవకాశం ఉంటుంది.
టికెట్స్ ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి డెమో వీడియో లింక్ :- https://youtu.be/TqhPV1EriCM
బుకింగ్ వెబ్సైటు లింక్ :- https://ttdevasthanams.ap.gov.in