ఎస్బీఐ యూపీఐ సేవలకు అంతరాయం

అక్షరటుడే, వెబ్ డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) యూపీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం నుంచి ఎస్బీఐకి సంబంధించిన సర్వర్ సమస్య ఏర్పడింది. ఫలితంగా ఫోన్ పే, జీపే తదితర యూపీఐ సేవల లావాదేవీలు నిలిచిపోయాయి. ఒకవైపు బ్యాంకులకు సెలవు కాగా.. కీలకమైన ఎస్బీఐ సేవలు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Advertisement
Advertisement
Advertisement