అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 295, నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో ప్రారంభమై క్రమంగా పుంజుకున్నాయి. 11:45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 567 లకుపైగా, నిఫ్టీ 175 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతున్నాయి.