అక్షర టుడే, బిచ్కుంద: Bichkunda Degree College | విద్యార్థి దశ నుంచే సామాజిక సేవ అలవర్చుకోవాలని బిచ్కుంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ College Principal Ashok అన్నారు. సోమవారం కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం NSS department ఆధ్వర్యంలో పుల్కల్, పెద్దదేవడ గ్రామంలో ప్రత్యేక సేవా శిబిరం నిర్వహించారు. వారం రోజులపాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా జి వెంకటేశం, సంజీవ్ రెడ్డి, అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement