అక్షరటుడే, ఎల్లారెడ్డి: NSS volunteers | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు(NSS volunteers) ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం హాజీపూర్ తండా(Hajipur Thanda)లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్ భాష, కంప్యూటర్ సైన్స్‌పై వివరించారు.
Advertisement
అనంతరం ఎన్ఎన్ఎస్ పీవో, వలంటీర్లను విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో చంద్రకాంత్, సంగీత, స్వప్న, వలంటీర్లు పాల్గొన్నారు.
Advertisement