Bodhan Sub-Collector | అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును పట్టుకున్న సబ్ కలెక్టర్

Bodhan Sub-Collector | అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును పట్టుకున్న సబ్ కలెక్టర్
Bodhan Sub-Collector | అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును పట్టుకున్న సబ్ కలెక్టర్

అక్షరటుడే, బోధన్: Bodhan Sub-Collector | సాలూరు మండలం మందర్న నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టరును బోధన్ సబ్ కలెక్టర్(Sub-Collector) వికాస్ మహతో(Vikas Mahato) పట్టుకున్నారు. చిక్కి క్యాంపు(Chikki Camp) వద్ద బోధన్ సబ్ కలెక్టర్ ట్రాక్టరు(Tractor)ను ఆపి తనిఖీ చేయగా ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో సీజ్(Siege) చేశారు. బోధన్ డివిజన్ లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి రెవెన్యూ, పోలీస్, ఆర్టీవో అధికారులు సంయుక్తంగా పనిచేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Paddy Centers | రైతులను దూషించిన ఐకేపీ ఏపీవో