అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలను గురువారం సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను, మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం శుచి శుభ్రతతో వడ్డించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఆమె వెంట ఎంఈవో నాగేశ్వరరావు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Kalthi Kallu | కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన సబ్ కలెక్టర్