అక్షరటుడే, బాన్సువాడ: పాఠశాలలో శుభ్రత పాటించాలి భోజనం తయారు చేసేటప్పుడు శుభ్రత పాటించాలని సబ్‌కలెక్టర్ కిరణ్మయి సూచించారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement