Advertisement

అక్షరటుడే, బిచ్కుంద : అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని శుక్రవారం ఉదయం పట్టుకున్నట్టు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. బిచ్కుందకు చెందిన వక్డోత్ సరిచంద్​ రేషన్​ బియ్యం తరలిస్తుండగా స్థానిక అంబేడ్కర్​ చౌరస్తా వద్ద పట్టుకున్నామని చెప్పారు. టాటాఎస్​ వాహనంలోని 25 సంచుల బియ్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Ration Shop | రేషన్ షాప్ సీజ్