JUDGMENT | పక్కింటి వాళ్లతో గొడవ.. నలుగురు మహిళలకు జైలుశిక్ష
JUDGMENT | పక్కింటి వాళ్లతో గొడవ.. నలుగురు మహిళలకు జైలుశిక్ష

అక్షరటుడే, ధర్పల్లి​: డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష పడినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. మద్యం తాగి వాహనం నడుపుతూ దొరికిన సీతాయిపేట్​కు చెందిన సుధాకర్​ను మంగళవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి జైలు శిక్ష విధించారని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement