Advertisement
అక్షరటుడే, కామారెడ్డి: సదాశివనగర్ మండల కేంద్రంలోని ఓ బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్సై రంజిత్ తెలిపారు. మృతుడి వయసు 20-30 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712686164 నంబర్లో సంప్రదించాలని కోరారు.
Advertisement