HCU Lands | హెచ్​సీయూ భూములపై సుప్రీం కీలక ఆదేశాలు

HCU Lands | హెచ్​సీయూ భూములపై సుప్రీం కీలక ఆదేశాలు
HCU Lands | హెచ్​సీయూ భూములపై సుప్రీం కీలక ఆదేశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: HCU Lands | హైదరబాద్​ Hyderabad కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల హెచ్​సీయూ భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు Telangana High Court రిజిస్ట్రార్‌ను సుప్రీంకోర్టు Supreme Court ఆదేశించింది.

Advertisement
Advertisement

గురువారం మధ్యాహ్నం 3:30 గంటలలోపు నివేదిక ఇవ్వాలని సూచించింది. అలాగే హైకోర్టులో జరుగుతున్న విచారణపై సుప్రీం Supreme Court స్టే ఇవ్వలేదు. మరోవైపు దీనిపై తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆ భూముల్లో చెట్లు నరొకద్దని తెలంగాణ సీఎస్​ను కోర్టు ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్​ High Court Registrar నివేదిక ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ పిటిషన్​పై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  High Court Judge | జ‌డ్జి ఇంట్లో న‌గ‌దు వ్య‌వ‌హారంపై పిల్.. విచార‌ణ‌కు తిర‌స్క‌రించిన సుప్రీంకోర్టు