అక్షరటుడే, వెబ్‌డెస్క్: HCU lands | హెచ్‌సీయూ వివాదాస్పద భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీం కోర్టు Supreme Court సంచలన తీర్పు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే విధించింది.
Advertisement
కోర్టు నుంచి ఆదేశాలు జారీ చేసే వరకు చెట్లను నరికి వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తక్షణమే పనులు నిలిపివేయాలని పేర్కొంది. అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని చెప్పింది. ‘ఇది చాలా సీయస్ విషయం. చట్టాన్ని మీరు ఎలా చేతుల్లోకి తీసుకుంటారు’ అంటూ సీఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement