అక్షరటుడే, వెబ్‌డెస్క్ Surekha Vani : అందాల ముద్దుగుమ్మ సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమెకు మంచి పేరు ఉంది. అయితే సినిమా అవకాశాలు తగ్గినప్పటి నుండి సురేఖా వాణి అస్సలు తగ్గడం లేదు. తన కూతురితో కలిసి నానా రచ్చ చేస్తుంది. సురేఖావాణి, సుప్రిత. రెగ్యులర్ గా తమ తమ అప్‌డేట్స్ వదలడమే కాకుండా రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు ప్రస్తుతం విదేశాలలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ వారు చేసే సందడి పీక్స్‌లోనే. సినిమాలలో పద్ధతిగా కనిపించే సురేఖ వాణి బయట మాత్రం మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ అందరు నోరెళ్లపెట్టేలా చేస్తుంది.
Surekha Vani : వామ్మో.. ఏంది ఈ రచ్చ..
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలు ఔరా అనిపిస్తున్నాయి. ఏకంగా పబ్‌లో చిందులు వేస్తూ మందు గ్లాస్ పట్టుకుని తాగుతూ తెఉగ ఊగేస్తుంది. అలానే ఇదే పోస్ట్‌లో మోడ్రన్ డ్రెస్సులు వేసుకుని రోడ్డుపై కూర్చొని ఎద అందాలను విస్తరించింది. పొట్టి దుస్తులలో సురేఖా వాణి గ్లామర్ రచ్చ అదరహో అన్నట్టుగా ఉంది. అయితే ఈ వయస్సులో నీకు ఇంత అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సురేఖా వాణికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండగా సురేఖ రచ్చ చూసి నెటిజన్లు బాబోయ్ అంటున్నారు.
2019 మే 6 సురేఖ భర్త సురేష్ కన్నుమూయడంతో సురేఖ వాణి మానసికంగా కృంగిపోయారు. తనను ఎంతగానో ప్రోత్సహించిన భర్త లేకపోవడంతో కొంత కాలం పాటు డిప్రెషన్ లో ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకొని ఎంజాయ్ చేస్తుంది. అయితే భర్త మరణం తర్వాత సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకుంటారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. వాటికి ఆమె తనదైనశైలిలో ఆన్సర్ ఇస్తూ వచ్చింది. ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ నెటిజన్లను తమదైన కోణంలో అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్న సురేఖా వాణి, సుప్రిత ఒక్కోసారి ఊహించని పిక్స్ వదులుతుంటారు.
View this post on Instagram