Suryapeta | సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు

Suryapeta | సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు
Suryapeta | సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Suryapeta | సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. కన్న కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మోతె మండలం మేకలపాటి తండాలో ఓ మహిళ మానసిక స్థితి సరిగ్గా లేని తన కూతురిని చంపేసింది. 2021 ఏప్రిల్​లో ఈ ఘటన జరగ్గా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టగా శుక్రవారం న్యాయమూర్తి నిందితురాలికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement