అక్షరటుడే, బాన్సువాడ: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మండలంలోని బోర్లాం అంబేడ్కర్ యువజన సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానపరచడం హేయమైన చర్యగా...
అక్షరటుడే, బాన్సువాడ: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తన నివాసంలో పంపిణీ చేశారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్, మోస్రా మండలాలకు చెందిన 181 మంది లబ్ధిదారులకు ఆగ్రో...
అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కాలనీవాసులు సోమవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. కాలనీ ఏర్పడి 25 ఏళ్లు అవుతుందని, 1500 కుటుంబాలు నివసిస్తున్నాయని...
అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ పట్టణాభివృద్ధికి మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, పాలకవర్గ సభ్యులు ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ సభ్యుల వీడ్కోలు...