అక్షరటుడే, భిక్కనూరు: రాష్ట్రంలో హిందూ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు పెరిగాయని భిక్కనూరులో సోమవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ హిందువుల హక్కులను...
భిక్కనూరు : మండలంలోని పెద్దమాల్లారెడ్డి గ్రామానికి చెందిన 31మంది అయ్యప్ప స్వాములు ఆధివారం మాలలు ధరించారు. మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయానికి వచ్చి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాలధారణ చేశారు.
అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: ఇంటింటికి వచ్చి కూరగాయలు, ప్లాసిక్ వస్తువులు, మసాలాలు విక్రయించడం చూశాం.. కానీ ఆ గ్రామంలో మాత్రం ఇంటింటికి తిరుగుతూ కల్లు విక్రయిస్తున్నారు. ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా.. భిక్కనూరు...
అక్షరటుడే, భిక్కనూరు: మండల కేంద్రంలో బుధవారం గ్రామస్థులు ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. కామారెడ్డి డిపోకు చెందిన బస్సును బస్టాండ్ లో నిలపకుండా వెళ్లడంతో గ్రామస్థులు బైకులపై వెళ్లి బస్సును అడ్డగించారు. విషయం తెలుసుకున్న...
అక్షరటుడే, కామారెడ్డి: భిక్కనూరు మండలంలోని కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బుధవారం చెక్కులు పంపిణీ చేశారు. భిక్కనూరు రైతు వేదికలో 75 మందికి ఆయన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...