అక్షరటుడే, ఇందూరు: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను సక్సెస్ చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకులతో...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు కాంగ్రెస్ గూటికి...
అక్షరటుడే, కామారెడ్డి: లగచర్ల గిరిజన రైతులను విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రైతుల అరెస్టును నిరసిస్తూ మంగళవారం రామారెడ్డిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.....
అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఫోన్‌ట్యాపింగ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు అధికారులనే విచారిస్తూ వచ్చిన అధికారులు మొదటిసారిగా రాజకీయ నేతల విచారణకు సిద్ధమయ్యారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే...
అక్షరటుడే, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్‌పై దాడి వ్యవహారం.. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ వ్యవహారంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చుట్టూ ఉచ్చు...