అక్షరటుడే, వెబ్‌డెస్క్: వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో 18 నెలల చిన్నారి కుక్కల దాడిలో మరణించడం తనను...
అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్ హాజయ్యారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. పలు...
అక్షరటుడే, ఇందూరు: సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి సర్వీస్ రూల్స్ సాధించడమే లక్ష్యమని పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: సీనియర్ నేత డీఎస్ మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్...