అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికపై వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం తండాలో చేటుచేసుకుంది. తండాకు చెందిన రాజేశ్, జ్యోతి...
అక్షరటుడే, నిజామాబాద్‌రూరల్: వీధికుక్క దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. చిన్నారి గ్రామంలో రోడ్డుపై ఆడుకుంటుండగా వీధికుక్క ఒక్కసారిగా దాడి...
అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుక్కకాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కంపల్లి సెజ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహేశ్(36)ను ఈ నెల...