అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం రాత్రి సమయంలో వ్యక్తి ఆస్పత్రి ఆవరణలో పడిపోయి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం...
అక్షరటుడే, ఇందూరు: బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, సిబ్బందికి రాఖీలను కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆస్పత్రి ఆవరణలో ధర్నా...
అక్షరటుడే, వెబ్డెస్క్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి వద్ద మంగళవారం జూనియర్ డాక్టర్లు ఆందోళన నిర్వహించారు. విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోల్కతా ఘటన...
అక్షరటుడే, వెబ్డెస్క్: పశ్చిమబెంగాల్లో వైద్యురాలి హత్య ఘటనకు నిరసనగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఓపీ సేవలు నిలిచాయి. ఐఎంఏ పిలుపు మేరకు నిజామాబాద్ నగరంతో పాటు బోధన్, ఆర్మూర్ తదితర పట్టణాల్లో ప్రైవేటు...
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వచ్చిన యువకుడు అదృశ్యమయ్యాడు. గన్నారం గ్రామానికి చెందిన నారాయణ మతిస్థిమితంలేని తన కుమారుడు గణేశ్ ను తీసుకొని గురువారం...