అక్షరటుడే, కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఓ హెడ్‌కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన తాడ్వాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్(50) తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా...