అక్షరటుడే, ఇందల్వాయి: పట్టాలపై దూసుకెళ్లాల్సిన రైలు ఇలా రోడ్డుపై వెళ్తుందేమిటా అనుకుంటున్నారా..! హైదరాబాద్(Hyderabad) నుంచి ఓ రైలింజన్‌ను కంటెయినర్ లారీపై తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇందల్వాయి(Indalwai) టోల్‌ప్లాజా(toll plaza) వద్ద ‘అక్షరటుడే’ క్లిక్‌మనిపించింది.
కాగా.....
అక్షరటుడే, ఇందల్వాయి: ARMY : సశస్త్ర సీమా బల్‌లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్న జవాన్ నగేశ్‌కు పోలీస్ ఆంత్రిక్ సురక్ష సేవా పురస్కారం అందజేశారు. మండలంలోని ఎల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన జవాన్...
అక్షరటుడే, ఇందల్వాయి : Crime : ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామానికి చెందిన కొవ్వాజి రాకేశ్(23) బుధవారం తన పొలంలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రాకేశ్ ఉదయం గడ్డి కోయడానికి...
అక్షరటుడే, ఇందల్వాయి: ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపకుండా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ ఇందల్వాయి మండలాధ్యక్షుడు నవీన్‌గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో ఇలా...
అక్షరటుడే, ఇందల్వాయి: ప్రజాకవి గద్దర్ జయంతిని ఇందల్వాయి గ్రామంలో అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కిష్టయ్య, పాశం కుమార్, గంగరాజం,...