అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై మరోసారి ఎక్స్‌వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘రేవంత్ గారు మీసొంత పార్టీ నేతనే మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య...
అక్షరటుడే, ఇందూరు: చెరుకు ఫ్యాక్టరీ పున:ప్రారంభానికి కార్యాచరణ మొదలుపెట్టినట్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు. రాష్ట్రంలో...
అక్షరటుడే, బోధన్: నాకు ఈ ఎన్నికలు చివరి అవకాశం.. మళ్లీ పోటీ చేస్తానో లేదో తెలియదు.. నన్ను గెలిపించండి అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం పెగడపల్లిలో నిర్వహించిన...
అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తాటిపర్తి జీవన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు...
అక్షరటుడే, ఆర్మూర్: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం...