అక్షరటుడే, కోటగిరి :Kotagiri | పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో సోమవారం ఓ రేకుల ఇల్లు పూర్తిగా కాలిపోయింది. గ్రామానికి చెందిన బీర్కూర్ గంగారాం(Birkur Gangaram) ఉదయం ఇంటిలో పూజ చేసి పనికి...
అక్షరటుడే, కోటగిరి: Kotagiri | మండల కేంద్రంలోని శ్రీవేద హైస్కూల్‌లో బుధవారం సైన్స్‌ఫెయిర్ నిర్వహించారు. ఎంఈవో శ్రీనివాస్‌రావు హాజరై విద్యార్థుల ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
విద్యార్థుల్లో దాగి...
అక్షరటుడే, కోటగిరి: Kotagiri | రంజాన్ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో జుబేర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(pocharam srinivas...
అక్షరటుడే, కోటగిరి: సమాజంంలో మహిళలకు పురుషులతో సమానంగా హక్కులున్నాయని మహిళా సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...