అక్షరటుడే, ఎల్లారెడ్డి: మహా శివరాత్రి సందర్భంగా పట్టణంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రజలందరూ...
అక్షరటుడే, బోధన్: శివరాత్రి పండుగ పూట రెంజల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. నదీ స్నానానికి వెళ్లిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. బర్ధిపూర్ గ్రామానికి చెందిన వర్ధన్...
అక్షరటుడే, కామారెడ్డి: బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసే భాగ్యాన్ని స్వామివారు తనకు కల్పించారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మహా శివరాత్రి(MAHA SHIVARATRI) సందర్భంగా రామారెడ్డి మండలం మద్దికుంటలోని...
అక్షరటుడే, వెబ్డెస్క్: విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టిన ఘటన శంషాబాద్(Shamshabad International Airport) ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. సాంకేతిక లోపంతో స్పైస్ జెట్ (Spice Jet) విమానం మూడు గంటల...
అక్షరటుడే, వెబ్డెస్క్: రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహా శివరాత్రి పూట ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి నిధులు విడుదల చేసింది. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి...