అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అత్యాధునిక AI డేటా సెంటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్ఎస్ డేటాసెంటర్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా కంట్రోల్ఎస్ సంస్థ...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: సింగపూర్‌లోని ఐటీఈతో(ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్) తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో స్కిల్ వర్సిటీ వీసీ, ఐటీఈ...
అక్షరటుడే, వెబ్ డెస్క్: తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు పుల్లెల గోపిచంద్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణను...
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో మన్మోహన్ ప్రధానిగా...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజావిజయోత్సవాల్లో భాగంగా ఆదివారం టీ ఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. టీ ఫైబర్ ద్వారా మొబైల్,...