అక్షరటుడే, వెబ్‌డెస్క్: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్తో...
అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలో కొత్తగా రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్లు తహశీల్దార్ మహేందర్ తెలిపారు. మండలంలో 2500 దరఖాస్తులు రాగా, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామన్నారు. ఎలాంటి...
అక్షరటుడే, బిచ్కుంద: అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బిచ్కుంద తహశీల్దార్ సురేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు...
అక్షరటుడే, బోధన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని లగ్డాపూర్ గ్రామంలో కొత్త పథకాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి బండిసంజయ్ ఇందిరమ్మ ఇళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు ఇచ్చే ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క...